కేంద్రమంత్రి బండి సంజయ్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి భేటీ రాజకీయం కుదుపుతున్నది. మేకలమండిలో ఓ బీజేపీ నేత ఇంట్లో నిర్వహించిన లంచ్ మీటింగ్‌లో బండి సంజయ్‌తో కలిసి ప్రీతిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పాతబస్తీలో బోనాల జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో బండి సంజయ్‌తో కలిసి ఆమె ఫోటోలు దర్శనమిచ్చాయి.
ప్రస్తుతం బీఆర్ఎస్‌లో ఉన్న ప్రీతిరెడ్డి… బీజేపీ నేతతో భేటీ కావడం, పబ్లిసిటీ ఫ్లెక్సీల్లో కనిపించడంపై రెండు పార్టీల నేతల మధ్య ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. ఇది పార్టీలో మార్పులకు సంకేతమా? లేక స్నేహపూర్వక సమావేశమేనా? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.
Read More : హెచ్‌సీఏ అక్రమాల్లో కేటీఆర్, కవితల ప్రమేయం ఉందని ఆరోపణ ?

One thought on “బండి సంజయ్‌తో ప్రీతిరెడ్డి భేటీ”
Comments are closed.