ఖలేజా, డియర్ కామ్రేడ్‌కి వర్క్ చేస్తే బావుండేదన్న నాగ్ అశ్విన్!

సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల శిష్యుడిగా సినీ రంగంలో అడుగుపెట్టిన నాగ్ అశ్విన్, “ఎవడే సుబ్ర‌మణ్యం”తో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత కొంత విరామం తీసుకుని,…

ఐపీఎల్‌లో తెలుగు సినిమా హంగామా..!

దేశ వ్యాప్తంగా ఐపీఎల్ మ్యాచ్‌లకు అపారమైన ఆదరణ లభిస్తోంది. మైదానాల్లో ప్రేక్షకులు క్రికెట్‌ను ఓ పండుగలా ఆస్వాదిస్తున్నారు. క్రికెట్‌ ప్రేమికులు ఈ సీజన్‌ను సినిమాలకు కూడా ప్రాధాన్యం…

ఎర్రబడ్డ కళ్లతో రష్మిక.. నైట్ షూట్స్ లోనూ ఎనర్జీ ఫుల్!

కిర్రాక్ పార్టీ’తో ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్నా, తక్కువ సమయంలోనే దక్షిణ భారత సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా స్థానం సంపాదించుకుంది. తెలుగు, తమిళ, కన్నడతో పాటు…

ఎన్టీఆర్ లీన్ లుక్ పై కల్యాణ్‌రామ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

నందమూరి కల్యాణ్‌రామ్, తన సినిమాల ఎంపికలో చాలా సెలెక్టివ్‌గా ఉంటారు. ఆయనకు నచ్చితేనే సినిమాలు చేయడం అలవాటైంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం “అర్జున్ సన్నాఫ్ వైజయంతి”…

SSMB29: రాజమౌళి ప్లాన్ చేసిన స్పెషల్ సర్‌ప్రైజ్!

గ్లోబల్ స్థాయిలో తెరకెక్కుతున్న SSMB29పై సర్‌ప్రైజ్ సిద్ధమవుతోంది. రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌పై సినీ ఇండస్ట్రీలో అంచనాలు రోజు…

కేథరిన్ త్రెసా గ్లామర్ ట్రీట్‌.. ‘గ్యాంగర్స్’ స్పెషల్ సాంగ్‌!

తెలుగు చిత్ర పరిశ్రమలో నిలకడగా బిజీగా ఉన్న నటీమణి కేథరిన్ త్రెసా, మళ్లీ తమిళ సినీ ప్రపంచం వైపు అడుగులు వేస్తున్నారు. ప్రముఖ నటుడు-దర్శకుడు సుందర్.సి నటిస్తున్న…

ఇళయరాజా పాటలపై మళ్లీ వివాదం.. మైత్రీకి లీగల్ షాక్!

సంగీత ప్రపంచంలో లెజెండరీ కంఫోజర్‌గా గుర్తింపు పొందిన ఇళయరాజా మరోసారి కాపీరైట్ వివాదంతో వార్తల్లో నిలిచారు. ఏప్రిల్ 10న విడుదలై విజయవంతంగా దూసుకుపోతున్న “గుడ్ బ్యాడ్ అగ్లీ”…

త‌మ‌న్నా ఏ సూపర్ పవర్ కోరుకుంటుందో తెలుసా?

హీరోయిన్ త‌మ‌న్నా న‌టిస్తున్న తాజా చిత్రం “ఓదెల 2”. అశోక్ తేజ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ సినిమా, సంప‌త్ నంది క‌థ అందించిన సీక్వెల్‌గా ఏప్రిల్ 17న…

బిగ్, బోల్డ్, బియాండ్ ఇమాజినేషన్: దిల్ రాజు నుంచి రేపు ఓ భారీ ప్రకటన

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నుంచి రేపు ఓ భారీ ప్రకటన రానున్న సంగతి ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన…

కె ర్యాంప్‌పై కిరణ్ అబ్బవరం ఫోకస్!

యువ హీరో కిరణ్ అబ్బవరం తన కెరీర్‌లో “క” సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. వరుసగా సినిమాలు చేసినప్పటికీ విజయాల విషయంలో కొంత వెనుకబడ్డాడు. అయినా “క”…