పూసపాటి అశోక్ గజపతి రాజు నేడు గోవా గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకోసం ఆయన కుటుంబ సమేతంగా గోవా చేరుకున్నారు. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనను గోవా గవర్నర్‌గా నియమించిన విషయం తెలిసిందే. ప్రమాణ స్వీకార వేడుకకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Read More : ఐర్లాండ్లో భారతీయుడిపై జాత్యహంకార దాడి

One thought on “గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు ప్రమాణ స్వీకారం”
Comments are closed.