వివరాల్లోకి వెళితే, నగరంలోని రామేశ్వరం కేఫ్‌లో పొంగల్ ఆర్డర్ చేసిన ఇద్దరు కస్టమర్లు వంటకంలో పురుగు ఉందని ఆరోపిస్తూ ఒక వీడియో చిత్రీకరించారు. అయితే ఆ వీడియో నకిలీదని, దాంతో కేఫ్ ప్రతిష్ట దెబ్బతింటుందని పేర్కొంటూ రూ.25 లక్షలు ఇవ్వాలని కస్టమర్లు డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై కేఫ్ ఆపరేషన్స్ హెడ్ పోలీసులను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది.
Read More : మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన మరో ఆరు నెలలు

One thought on “రామేశ్వరం కేఫ్‌లో ఫేక్ వీడియోతో రూ.25 లక్షలు డిమాండ్”
Comments are closed.