సిద్ధార్థ్ – కియారా దంపతులకు ఆడబిడ్డ జననం

బాలీవుడ్‌లోని ప్రఖ్యాత జంట సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ తల్లిదండ్రులయ్యారు. ఈ జంటకు ఆడబిడ్డ జన్మించింది. ఈ శుభవార్తను వారు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తమ కుటుంబంలో కొత్త అతిథి రావడంతో ఎంతో ఆనందంగా ఉన్నామని పేర్కొన్న సిద్ధార్థ్-కియారా దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

చిన్నారి ఆరోగ్యం బాగుండగా, తల్లికి కూడా ఎలాంటి సమస్యలు లేవని కుటుంబ సన్నిహితులు వెల్లడించారు. బాలీవుడ్ ప్రముఖులు, ఫ్యాన్స్ వేల సంఖ్యలో దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా అభిమానులు “బెస్ట్ విషెస్ & బ్లెస్సింగ్స్” అంటూ ప్రేమతో భర్తీ చేసిన మెసేజులు షేర్ చేస్తున్నారు.

rEAD mORE : టాలీవుడ్ హీరో రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు కన్నుమూత

One thought on “సిద్ధార్థ్ – కియారా దంపతులకు ఆడబిడ్డ జననం

Comments are closed.