సిఆర్డీఏపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

అమరావతి: రాష్ట్ర రాజధాని అభివృద్ధి సంస్థ (CRDA)పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మునిసిపల్ శాఖ మంత్రి పి.నారాయణతో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

అమరావతి నగర నిర్మాణం, భూముల కేటాయింపు, మౌలిక సదుపాయాల అభివృద్ధి తదితర అంశాలపై సమీక్ష జరిగింది. ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునేందుకు సీఎంఆర్డీఏ ఆమోదం తెలపనున్నట్టు సమాచారం. రాష్ట్ర రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం చురుగ్గా చర్యలు చేపట్టింది.

Read More : ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహ ఆత్మహత్య