తానేటి అనిత జగన్నాథ స్వామి దర్శనం

విశాఖపట్నం మహారాణిపేటలోని జగన్నాథ ఆలయాన్ని ఏపీ హోంమంత్రి తానేటి అనిత శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రతి సంవత్సరం జగన్నాథ స్వామిని దర్శించుకోవడం తాను అనుసరిస్తున్న ఆనవాయితీ అని హోంమంత్రి అనిత తెలిపారు. ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని భక్తులకు భరోసా ఇచ్చారు.

Read More : వంగవీటి పేరిట బైపాస్‌కి పేరు పెట్టండి: షర్మిల

One thought on “తానేటి అనిత జగన్నాథ స్వామి దర్శనం

Comments are closed.