తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు ఎంపిక అయ్యారు. పార్టీ కేంద్ర నాయకత్వం నిర్ణయం మేరకు ఆయన పేరును ఖరారు చేశారు. ఈ మేరకు మధ్యాహ్నం 2 గంటలకు రామచందర్‌రావు తన నామినేషన్‌ను అధికారికంగా దాఖలు చేయనున్నారు. రాష్ట్ర బీజేపీ శ్రేణులు ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి.
Read More : రాజాసింగ్ అసంతృప్తి: బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై వ్యాఖ్యలు

2 thoughts on “తెలంగాణ బీజేపీ చీఫ్‌గా రామచందర్‌రావు”
Comments are closed.