సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వెంటనే ఆయనను విడుదల చేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. 70 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తిని ఏ కారణం లేకుండా ఇలా అరెస్టు చేయడం ఏంతవరకు సమంజసమని సుప్రీం ప్రశ్నించింది.
అతడి ఆరోగ్యం, వయస్సు దృష్ట్యా ఇలాంటి చర్యలు సబబు కాదని వ్యాఖ్యానించిన న్యాయస్థానం, వెంటనే విడుదల చేస్తూ అధికారులను ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పుతో కొమ్మినేని శ్రీనివాసరావు కుటుంబానికి ఊరట లభించింది.
Read More : వేధింపులపై ఎన్సీడబ్ల్యూకు ఫిర్యాదు చేసిన విడుదల రజిని

One thought on “కొమ్మినేని శ్రీనివాసరావు విడుదలకు సుప్రీంకోర్టు ?”
Comments are closed.