బోధన్ మాజీ ఎమ్మెల్యే మొహమ్మద్ షకీల్‌ను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కి చేరుకున్న వెంటనే ఆయనను అరెస్ట్ చేశారు. సమాచారం అందిన వెంటనే ఎయిర్‌పోర్టుకు చేరుకున్న పోలీసులు షకీల్‌ను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం షకీల్‌ను సంబంధిత పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ జరుపుతున్నారు. ఈ అరెస్టుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Read More : పెద్దపల్లిలో విషాదం: మూడేళ్ల కూతురిని హత్య చేసి తల్లి ఆత్మహత్య..
