బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్ట్..

బోధన్ మాజీ ఎమ్మెల్యే మొహమ్మద్ షకీల్‌ను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కి చేరుకున్న వెంటనే ఆయనను అరెస్ట్ చేశారు. సమాచారం అందిన…