అహ్మదాబాద్లో ఘోరమైన విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఎయిరిండియాకు చెందిన విమానం కుప్పకూలిన ఈ విషాద ఘటనలో ఇప్పటివరకు 110 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయ చర్యలు ప్రారంభమయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించగా, మరికొంతమందికి వైద్య సేవలు అందిస్తున్నట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలను అధికారులు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నామని చెప్పారు.
Read More : క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు

One thought on “110 మంది ప్రాణాలు కోల్పోయారు”
Comments are closed.