రాహుల్ గాంధీ[Rahul Gandhi]: ఖర్గేను, నన్ను తోసేశారు
అంబేడ్కర్[Ambedkar]పై అమిత్ షా[Amit Shah] చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి బీజేపీ[BJP] ప్రయత్నిస్తోందని.. గురువారం పార్లమెంటులో[Parliament] చోటుచేసుకున్న ఘటనలు అందులో భాగమేనని కాంగ్రెస్[Congress] ఎంపీ, లోక్సభ[Lok Sabha]లో విపక్షనేత[Opposition Leader] రాహుల్ గాంధీ[Rahul Gandhi] ఆరోపించారు.
రాహుల్ గాంధీ[Rahul Gandhi]: ఖర్గేను, నన్ను తోసేశారు
బీజేపీ[BJP] ఎంపీలు కర్రలు చేతబట్టి సభలో[House]కి వెళ్లకుండా మమ్మల్ని అడ్డుకున్నారు
అంబేడ్కర్[Ambedkar]పై అమిత్ షా[Amit Shah] వ్యాఖ్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు బీజేపీ[BJP] యత్నం
బీజేపీ[BJP], ఆరెస్సెస్[RSS] ఆలోచనాసరళి[Ideology] ఎప్పుడూ రాజ్యాంగానికి[Constitution] మరియు అంబేడ్కర్[Ambedkar] కు వ్యతిరేకంగా
లోక్సభ[Lok Sabha]లో విపక్ష నేత[Opposition Leader] రాహుల్ గాంధీ[Rahul Gandhi] ఆగ్రహం
షా[Amit Shah] క్షమాపణ, రాజీనామాకు[Resignation] డిమాండ్
నన్ను నెట్టారు.. బ్యాలెన్స్ తప్పి కిందపడ్డా
రాజ్యసభ[Rajya Sabha]లో విపక్ష నేత[Opposition Leader] మల్లికార్జున ఖర్గే[Mallikarjun Kharge]
దేశవ్యాప్త ఉద్యమం[Nationwide Movement] చేస్తామని హెచ్చరిక
న్యూఢిల్లీ[New Delhi], డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): అంబేడ్కర్[Ambedkar]పై అమిత్ షా[Amit Shah] చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి బీజేపీ[BJP] ప్రయత్నిస్తోందని.. గురువారం పార్లమెంటులో[Parliament] చోటుచేసుకున్న ఘటనలు అందులో భాగమేనని కాంగ్రెస్[Congress] ఎంపీ, లోక్సభ[Lok Sabha]లో విపక్షనేత[Opposition Leader] రాహుల్ గాంధీ[Rahul Gandhi] ఆరోపించారు. గురువారం ఢిల్లీలో[Delhi]ని కాంగ్రెస్[Congress] ప్రధాన కార్యాలయంలో[Headquarters] పార్టీ అధ్యక్షుడు[President] మల్లికార్జున ఖర్గే[Mallikarjun Kharge], కాంగ్రెస్[Congress] ప్రధాన కార్యదర్శులు[General Secretaries] కేసీ వేణుగోపాల్[K.C. Venugopal], జైరామ్ రమేశ్[Jairam Ramesh]తో కలిసి ఆయన మీడియాతో[Media] మాట్లాడారు. పార్లమెంట్[Parliament] సమావేశాలకు[Sessions] ముందు అదానీ[Adani] లంచం[Lunch] ఆరోపణలపై[Allegations] అమెరికాలో[USA] కేసు[Case] నమోదైందని.. దాని పై చర్చ[Discussion] చేయాలని తాము కోరామని, కానీ ఆ చర్చ జరగకుండా సమావేశాలు[Meetings] మొదలైనప్పటినుంచి బీజేపీ[BJP] ఇదే పనిచేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ[BJP], ఆరెస్సెస్[RSS] ఆలోచనాసరళి[Ideology] ఎప్పుడూ రాజ్యాంగం[Constitution] మరియు అంబేడ్కర్[Ambedkar] కు వ్యతిరేకంగా ఉంటుందని.. అందుకే ఆయన జ్ఞాపకాలను[Memories] చెరిపివేయాలని కోరుకుంటున్నారని రాహుల్ గాంధీ[Rahul Gandhi] మండిపడ్డారు. ‘‘కేంద్ర హోంమంత్రి[Home Minister] తన వ్యాఖ్యల ద్వారా తన ఆలోచనా తీరును[Ideology] బయటపెట్టుకున్నారు. ఆయన క్షమాపణ[Apology] చెప్పి రాజీనామా[Resignation] చేయాలని మేం డిమాండ్[Demand] చేశాం. కానీ ఆ రెండూ జరగలేదు. ఇవాళ వాళ్లు ఒక కొత్త గత్తరకు[Problem] తెరతీశారు. మేము అంబేడ్కర్[Ambedkar] విగ్రహం[Statue] నుంచి పార్లమెంటు[Parliament] హౌస్[House]కు వెళ్తున్న సమయంలో.. బీజేపీ[BJP] ఎంపీలు[MPs] చేతుల్లో కర్రలు[Sticks] పట్టుకుని మెట్ల[Meters] వద్ద నిలబడి, మమ్మల్ని లోపలికి[Inside] వెళ్లకుండా అడ్డుకున్నారు’’ అని తెలిపారు. ‘‘నేను పార్లమెంటులో[Parliament]కి వెళ్తుంటే బీజేపీ[BJP] ఎంపీలు నన్ను అడ్డుకుని, తోసేస్తూ బెదిరించారు’’ అని ఆవేదన[Agitation] వెలిబుచ్చారు. ఖర్గే[Kharge], ప్రియాంక[Priyanka]ను కూడా తోసేశారా?[Did they push Kharge and Priyanka?] అని మీడియా[Media] ప్రశ్నించగా.. ‘‘అది కూడా జరిగింది. కానీ, ఈ తోపులాట[Push]లకు మేం బెదరం[Afraid]’’ అని రాహుల్ గాంధీ[Rahul Gandhi] స్పష్టంచేశారు. పార్లమెంటు[Parliament] మకర ద్వారాన్ని[Gate] చూపిస్తూ.. ‘‘ఇది పార్లమెంటులో[Parliament]కి ప్రవేశించే ద్వారం[Gate]. లోపలికి[Inside] వెళ్లడానికి మాకు హక్కు[Right] ఉంది. బీజేపీ[BJP] సభ్యులు[Members] మమ్మల్ని లోపలికి[Inside] వెళ్లకుండా అడ్డుకున్నారు’’ అని ఆగ్రహం[Anger] వ్యక్తం చేశారంటూ వివరించారు. అంబేడ్కర్[Ambedkar]ను అవమానించిన అమిత్ షా[Amit Shah].. అందుకు క్షమాపణ[Apology] చెప్పి, రాజీనామా[Resignation] చేసి తీరాల్సిందేనని డిమాండ్[Demand] చేశారు. ప్రధాని[Prime Minister] మన దేశాన్ని[Country] అదానీ[Adani]కి తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు.
