వైసీపీకి భారీ ఎదురుదెబ్బ – తుని మున్సిపాలిటీలో 10 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరిక

ys jagan

వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ – 10 మంది corporators పార్టీ మారారు

కాకినాడ జిల్లాలో YSRCP పార్టీకి మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఒక్కొక్కరుగా పార్టీని వీడుతూ Jagan Mohan Reddy కి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే Tuni పట్టణానికి చెందిన ముగ్గురు YSRCP councillors TDP లో చేరగా.. తాజాగా మరో 10 మంది కూడా TDP తీర్థం పుచ్చుకున్నారు. దీంతో మొత్తం 13 మంది YSRCP councillors పార్టీకి గుడ్ బై చెప్పారు. వీరందరికీ TDP Politburo సభ్యుడు Yanamala Ramakrishnudu పార్టీ kanduva కప్పి స్వాగతం పలికారు.

త్వరలో Tuni Municipality Vice Chairman ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఇంత మంది ఒకేసారి పార్టీ మారడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు జిల్లా స్థాయిలో మరికొందరు ముఖ్య నేతలు కూడా కూటమిలోని ఏదో ఒక పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

గతేడాది జరిగిన AP Assembly Elections లో YSRCP పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి Jagan Mohan Reddy తాడేపల్లి Palace కు పరిమితం అయ్యారు. ఈ సమయంలో Coalition Government చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వల్ల YSRCP నేతలు, శ్రేణులు ఆకర్షితులై కూటమి వైపు చూస్తున్నారు.

ఇకపోతే, ఎన్నికల్లో తీవ్ర పరాజయం, Jagan తీరుపై YSRCP leaders మరియు cadre లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. చాలా మంది నేతలు ఆయనకు దూరంగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల గురువారం AP Former Deputy CM Alla Nani సైతం TDP లో చేరారు. Undavalli లోని CM Chandrababu Naidu నివాసంలో Alla Nani కి TDP kanduva కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో Eluru District YSRCP President గా ఉన్న ఆయన, మూడు నెలల క్రితమే YSRCP కి రాజీనామా చేసి తాజాగా TDP లో చేరారు.

Read More