బెట్టింగ్ కేసులో విజయ్ దేవరకొండకు మరోసారి ఈడీ నోటీసు

బెట్టింగ్ యాప్స్ కేసులో హీరో విజయ్ దేవరకొండకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. ముందుగా ఆగస్టు 6న విచారణకు హాజరుకావాలని ఇచ్చిన నోటీసులపై విజయ్ సమయం కోరడంతో విచారణ వాయిదా పడింది. తాజాగా ఈడీ మరోసారి నోటీసులు పంపి, ఆగస్టు 11న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు ప్రముఖులను ఈడీ విచారించిన విషయం తెలిసిందే.

Read More : హరిహర వీరమల్లు ఫ్లెక్సీలపై కన్నడ భాషా పోరాటం

One thought on “బెట్టింగ్ కేసులో విజయ్ దేవరకొండకు మరోసారి ఈడీ నోటీసు

Comments are closed.