విజయ్ దేవరకొండకు ఈడీ సమన్లు

నటుడు విజయ్ దేవరకొండ ఈరోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరు కానున్నారు. బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించిన కేసులో ఆయనను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు ప్రముఖులను ఈడీ విచారించిన నేపథ్యంలో విజయ్ దేవరకొండ విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది.

Read More : టాలీవుడ్‌లో కార్మిక సమస్యలు ముదురుతున్నాయి

One thought on “విజయ్ దేవరకొండకు ఈడీ సమన్లు

Comments are closed.