వల్లభనేని వంశీ ఆసుపత్రికి తరలింపు

వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆరోగ్యం దుర్గతంగా మారడంతో ఆయనను జైలులోనుండి ఆసుపత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో జైలు అధికారులు ఆయన్ని వైద్యం కోసం విజయవాడ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ వార్త వెలుగులోకి రావడంతో ఆసుపత్రి వద్ద వైసీపీ కార్యకర్తలు భారీగా చేరడం సమాచారం.

తాజాగా ఆయన ఆరోగ్య సమస్యలు పెరిగిన నేపథ్యంలో జైలు అధికారులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వైసీపీ నేతలు వంశీ ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read More : అనంతపురం జిల్లాలో మూడు రోజుల పర్యటనకు

One thought on “వల్లభనేని వంశీ ఆసుపత్రికి తరలింపు

Comments are closed.