తెలంగాణ సచివాలయంలో సీఎం చాంబర్ పక్కన పెచ్చులు ఊడిన ఘటనపై మంత్రి కోమటిరెడ్డి స్పందన

komati venkatreddy

తెలంగాణ Secretariatలో CM Chamber పక్కన Ceiling Plaster ఊడిన ఘటనపై Roads & Buildings Minister కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పందించారు. ఈ విషయమై Friday (February 14) న మీడియాతో మాట్లాడారు. Railing Collapse ఘటనపై Inquiry చేపట్టాలని R&B Principal Secretary కు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.

Investigation Report వచ్చిన తర్వాత అసలు విషయం బయటకు వస్తుందని చెప్పారు. Government కు Regional Ring Road (RRR) లాంటి ముఖ్యమైన ప్రాజెక్టులు మరెన్నో ఉన్నాయని, పెచ్చులు ఊడటం చిన్న విషయమని, ఆ అంశాన్ని Officials పరిశీలిస్తారని కోమటిరెడ్డి పేర్కొన్నారు.

Read More

Our YouTube Channel Click Here