రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి: నిజామాబాద్ జిల్లాలో ఘటన.

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. జక్రాన్‌పల్లి మండలం పడకల్ వద్ద జాతీయ రహదారి 44పై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒక చిరుత మృతి…

రోడ్డు ప్రమాదం కేసులో యాంకర్ లోబోకు ఏడాది జైలు శిక్ష .

ప్రముఖ టీవీ యాంకర్ లోబోకు రోడ్డు ప్రమాదం కేసులో జనగామ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. 2018లో జరిగిన ఒక ప్రమాదంలో ఇద్దరు వ్యక్తుల మృతికి…

అమెరికాలో తెలంగాణ విద్యార్థిని మృతి

ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన తెలంగాణ యువతి శ్రీజ వర్మ (23) చికాగోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. మేడ్చల్ జిల్లా బాలాజీ నగర్‌కు…

ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం

హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కూలీలు దుర్మరణం పాలయ్యారు. మొక్కలు నాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన ఒక డీసీఎం…

భార్య మృతదేహాన్ని బైక్‌కు కట్టి తరలించిన భర్త

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటుచేసుకున్న ఒక హృదయ విదారక ఘటన మానవత్వాన్ని ప్రశ్నార్థకం చేసింది. రోడ్డు ప్రమాదంలో మరణించిన తన భార్య మృతదేహాన్ని తరలించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో,…

చెల్లెలి కోసం గుడి కట్టిన అన్నయ్య

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ వేళ, చెల్లెలిపై ఉన్న ప్రేమతో ఆమెకు గుడి కట్టిన ఓ అన్నయ్య అందరికీ ఆదర్శంగా నిలిచాడు. రోడ్డు ప్రమాదంలో అకాల…

రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి

కరీంనగర్‌లో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. వివాహమైన మూడో రోజే ఓ నవ వధువు రోడ్డు ప్రమాదంలో మరణించింది. భర్త కళ్లెదుటే జరిగిన ఈ దుర్ఘటన ఇరు…

ఉలవపాడులో ఘోర రోడ్డు ప్రమాదం

ప్రకాశం జిల్లా: ఉలవపాడు మండలంలో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక తుఫాను వాహనం లారీని ఢీకొని బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు…

విజయనగరంలో రోడ్డు ప్రమాదం: బస్సు బోల్తా

విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చీపురుపల్లి నుంచి విజయనగరం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఒక కారు ఢీకొట్టడంతో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.…

హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం…

హైదరాబాద్‌లోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం వేకువజామున ఓ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉషా ఫ్యాన్ కంపెనీ సమీపంలో ఒక్కసారిగా అదుపుతప్పిన కారు రోడ్డు…