కంచ గచ్చిబౌలి భూములపై హైకోర్టు రిజిస్ట్రార్‌కు సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు…

కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈరోజు (గురువారం) సాయంత్రం 3.30 గంటలకు నివేదిక సమర్పించాల్సిందిగా తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

తుది ఉత్తర్వుల వరకూ భూసంబంధిత పనులకు నిషేధం

సుప్రీం ధర్మాసనం తుది ఆదేశాలు వచ్చేంతవరకు కంచ గచ్చిబౌలి భూముల్లో ఎటువంటి పనులు చేపట్టకూడదని స్పష్టం చేసింది. ఈ వివాదంపై సమగ్ర నివేదికను సమర్పించాలని హైకోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించింది.

Read More : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి: రిజర్వేషన్ల అమలుకు జనాభా లెక్కలు అవసరం…

One thought on “కంచ గచ్చిబౌలి భూములపై హైకోర్టు రిజిస్ట్రార్‌కు సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు…

Comments are closed.