సీఎం రేవంత్‌కు సవాల్ విసిరే స్థాయి నీది కాదు

కేటీఆర్‌ను ఉద్దేశించి టీపీసీసీ మీడియా కమ్యూనికేషన్స్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. “సీఎం రేవంత్ రెడ్డి గారికి సవాల్ విసిరే స్థాయి నీది కాదు” అని ఆయన విమర్శించారు.

“నీకు మా కాంగ్రెస్ అధికార ప్రతినిధులే చాలనిపిస్తారు. ఏ అంశంపై చర్చ చేయాలో చెప్పు – రైతుల సమస్యలపైనా? ఉద్యోగాల భర్తీపైనా? సంక్షేమ పథకాలపైనా? అభివృద్ధిపైనా? ఏదైనా మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు కాదు, నీ నాన్న కె.సి.ఆర్ వచ్చినా సమాధానం చెప్పగలుగుతాం” అంటూ ఘాటుగా స్పందించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన సామ రామ్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలకు కర క్షమ రీతిలో సమాధానమిచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం, పారదర్శక పాలనకు ప్రజలు అద్దం పట్టినట్టు అభిప్రాయపడ్డారు.

Read More : ఉమ్మడి జిల్లాలకు కొత్త ఇన్‌ఛార్జ్‌లు నియామకం

One thought on “సీఎం రేవంత్‌కు సవాల్ విసిరే స్థాయి నీది కాదు

Comments are closed.