రష్యా మహిళకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష

ఉక్రెయిన్ మహిళలను అత్యాచారం చేయాలని తన భర్తను ప్రేరేపించిన రష్యా మహిళకు కోర్టు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఉక్రెయిన్‌లో యుద్ధం చేస్తున్న తన సైనిక భర్తతో ఆమె ఫోన్‌లో చేసిన సంభాషణ ఆడియో రికార్డును ఉక్రెయిన్ ప్రభుత్వ సంస్థ విడుదల చేసింది.

ఈ సంభాషణలో, ఆమె భర్తకు ఉక్రెయిన్ మహిళలను లైంగికంగా హింసించవచ్చని, అయితే రక్షణ కల్పించే మార్గాలను పాటించాలని సూచించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, రష్యా కోర్టు ఆమెపై కఠిన చర్యలు తీసుకుంది.

Read More : ఇమ్రాన్ ఖాన్ నోబెల్ శాంతి పురస్కారం కోసం నామినేట్

One thought on “రష్యా మహిళకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష

Comments are closed.