టాలీవుడ్ అందాల భామ రాశి ఖన్నా తన ఫిట్‌నెస్ సీక్రెట్‌ను షేర్ చేస్తూ, వర్కౌట్ తర్వాత జిమ్ కోచ్ కుల్దీప్ సేథితో కలిసి ఒక సెల్ఫీ తీసుకుంది.
బ్రౌన్ బ్రా లెట్, జిమ్ ప్యాంట్, స్పోర్టీ షూస్‌లో మరింత ఫిట్‌గా, గ్లామరస్‌గా కనిపించిన రాశి, కఠినమైన వర్కౌట్ సెషన్ పూర్తయిన తర్వాత కూడా ఎంతో ఎనర్జిటిక్‌గా మెరిసింది.

తన ఫొటోకి సరదాగా క్యాప్షన్ ఇస్తూ – “ఏకంగా కళ్లనీరు కార్చకుండా సెషన్ పూర్తయ్యింది.. అందుకే సెల్ఫీ తీయడానికి క్యూట్‌గా అనిపించింది! 🤪 @kuldepsethi” అంటూ రాశి తన మజాకా స్టైల్‌లో పోస్ట్ చేసింది.

ఇక వర్క్ ఫ్రంట్ విషయానికి వస్తే, రాశి ఖన్నా త్వరలో సిద్దూ జొన్నలగడ్డ సరసన “తెలుసు కదా” సినిమాలో కనిపించనుంది.

One thought on “రాశి ఖన్నా ఫిట్‌నెస్ ఫొటో వైరల్ – జిమ్‌లో ఎనర్జిటిక్ లుక్!”
Comments are closed.