ఢిల్లీలో మరో పాఠశాలకు బాంబు బెదిరింపు

ఢిల్లీలోని పాఠశాలలకు బాంబు బెదిరింపుల పరంపర కొనసాగుతోంది. తాజాగా, ద్వారకలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌ (DPS)కు బాంబు బెదిరింపు రావడంతో తీవ్ర కలకలం రేగింది. సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన పోలీసులు, బాంబ్ స్క్వాడ్ బృందాలు పాఠశాలను తమ ఆధీనంలోకి తీసుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాయి. ఈ ఘటనతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.

Read More : సోనియా గాంధీపై బీజేపీ సంచలన ఆరోపణలు

One thought on “ఢిల్లీలో మరో పాఠశాలకు బాంబు బెదిరింపు

Comments are closed.