కూటమిలో Deputy CM పవన్ కల్యాణ్ గైర్హాజరు – రాజకీయ వర్గాల్లో చర్చ

కూటమిలో Deputy CM పవన్ కల్యాణ్ పై పంచాయితీ

కూటమిలో Deputy CM పవన్ కల్యాణ్ పంచాయితీ నడుస్తోంది. అనారోగ్యంతో ఇంతకాలం కీలక Meetings కు దూరంగా ఉన్న పవన్.. ఇప్పుడు ప్రభుత్వ పెద్దలకు సమాచారం అందించకుండానే Pilgrimage కు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో CM Chandrababu ఫోన్ చేసినా ఆయన స్పందించకపోవడం విశేషం.

ఈ 6వ తేదీన Cabinet Meeting కు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హాజరు కాలేదు. ఆ వెంటనే Ministers, Secretaries తో జరిగిన కీలక సమావేశానికి కూడా పవన్ డుమ్మా కొట్టారు. దీంతో Pawan Kalyan Missing? అనే చర్చ మొదలైంది. ఈలోపు ఆయన అనారోగ్యం బారినపడ్డారని తెలిసింది. అందుకే రాలేదేమోననే చర్చ నడిచింది. అయితే, ఆ వెంటనే ఆయన Three States Pilgrimage కు వెళ్లడం ఒక్కసారిగా Hot Topic గా మారింది.

Read more

One thought on “కూటమిలో Deputy CM పవన్ కల్యాణ్ గైర్హాజరు – రాజకీయ వర్గాల్లో చర్చ

Comments are closed.