మయన్మార్ (Myanmar) లో తీవ్ర భూకంపం (Earthquake) వచ్చిన ఘటన స్థానిక ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. భూకంప ప్రకంపనలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే, భయంతో ప్రజలు తమ ఇళ్లను, కార్యాలయాలను విడిచిపెట్టి రోడ్లపైకి పరుగులు తీశారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Center for Seismology) ప్రకారం, ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ (Richter Scale) పై 7.2 గా నమోదైంది.

Read More : చైనాలో హిమగిరులు క్షీణత – భవిష్యత్తులో నీటి సంక్షోభం ముప్పు!
