మంత్రి పొంగులేటి సమీపంలో మంటలు!

నాగర్ కర్నూల్: భూభారతి రెవెన్యూ సదస్సులో పాల్గొనేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెలికాప్టర్‌లో వచ్చారు. హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే సమయంలో అక్కడ దగ్గరలో చిన్నగా నిప్పు రాజుకుంది. హెలికాప్టర్ గాలికి మంటలు త్వరగా వ్యాపించాయి. అయితే వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు స్పందించి మంటలను అదుపులోకి తీసుకున్నారు.

One thought on “మంత్రి పొంగులేటి సమీపంలో మంటలు!

Comments are closed.