తన ప్రేమికుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటనలో ప్రధాన నిందితురాలిగా జైలులో ఉన్న ముస్కాన్ రస్తోగి ప్రస్తుతం గర్భవతిగా ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. మార్చి 4న ఈ హత్య జరిగిన సంగతి తెలిసిందే.
ముస్కాన్ రస్తోగికి నిర్వహించిన గర్భధారణ పరీక్ష ఫలితం పాజిటివ్‌గా వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో కేసు మరింత చర్చనీయాంశంగా మారింది. అధికారులు ఈ పరిణామాలపై దర్యాప్తును ముమ్మరం చేశారు.
Read More : బెంగళూరులో మళ్లీ బీభత్సం..

One thought on “జైల్లో గర్భవతిగా తేలిన మీరట్ హత్య కేసు నిందితురాలు ముస్కాన్ రస్తోగి..”
Comments are closed.