Video : మధ్యప్రదేశ్‌లో ఓఢ్కీ టోల్ ప్లాజాపై దాడి..

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఓఢ్కీ టోల్ ప్లాజాపై దుండగులు చేసిన దాడి కలకలం రేపుతోంది. సుమారు 25 మందికిపైగా ఉన్న దుండగులు ముఖాలకు గుడ్డలు కట్టి టోల్ సిబ్బందిపై విరుచుకుపడ్డారు. రాడ్లు, కట్టెలు తీసుకుని టోల్ బూత్‌లను ధ్వంసం చేశారు. వారు ప్రయాణించిన వాహనాల నంబర్లు కనిపించకుండా ముందుగానే గ్రీస్ రాసినట్లు గుర్తించారు. ఈ దాడికి సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి రానుండగా, పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ సంఘటన డబుల్ ఇంజన్ సర్కార్ పాలనలో భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

One thought on “Video : మధ్యప్రదేశ్‌లో ఓఢ్కీ టోల్ ప్లాజాపై దాడి..

Comments are closed.