నటుడు కోట శ్రీనివాసరావు కుటుంబంలో విషాదం

ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సతీమణి కోట రుక్మిణి అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు.

రుక్మిణి మరణంతో కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కోట కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.

Read More : ‘గీతాంజలి’ హీరోయిన్ గిరిజ వీడియో బైట్ వైరల్

One thought on “నటుడు కోట శ్రీనివాసరావు కుటుంబంలో విషాదం

Comments are closed.