కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టీకరణ

కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 2018 ఎన్నికల్లో నల్గొండలో కాంగ్రెస్ పార్టీ తరఫున తానే గెలిచానని గుర్తుచేశారు. “ఆ ఎన్నికల్లో నల్గొండలో అందరూ ఓడిపోయినా, నేను ఒక్కడినే గెలిచాను. ఈసారి ఎల్బీనగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ నాకు మంత్రి పదవి అవసరం లేదు. నా ప్రాధాన్యం మునుగోడు ప్రజలకే” అని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.

ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం జిల్లాలో రాజకీయ చర్చలకు దారితీస్తున్నాయి.

Read More : ఆన్‌లైన్ లూడోలో రూ.5 లక్షలు నష్టం – యువకుడు ఆత్మహత్య

One thought on “కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టీకరణ

Comments are closed.