హైదరాబాద్ శివారులో విషాదం చోటుచేసుకుంది. కాజిపల్లి ప్రాంతంలో కంకరను అన్‌లోడ్ చేస్తున్న టిప్పర్ ప్రమాదవశాత్తూ విద్యుత్ తీగలను తాకింది. దీంతో ఒక్కసారిగా టిప్పర్‌లో మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో డ్రైవర్ ఆ మంటల్లో చిక్కుకొని సజీవదహనమయ్యాడు. సమాచారం అందుకున్న వెంటనే బొల్లారం పోలీసులు అక్కడికి చేరుకుని ఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దుర్ఘటన ప్రాంతంలోని వారిలో కలకలం రేపింది.
Read More : ఎమ్మెల్యే ఇంట్లో అనుమానాస్పద ఆత్మహత్య

One thought on “కాజిపల్లిలో దుర్ఘటన.. టిప్పర్‌లో అగ్ని ప్రమాదం”
Comments are closed.