జత్వానీ కేసులో ఇద్దరు ఐపీఎస్‌లకు హైకోర్టులో ఊరట

సినీ నటి జత్వానీ కేసులో ఇద్దరు ఐపీఎస్ అధికారులు కాంతి రాణా టాటా, విశాల్ గున్నీలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ఊరట ఇచ్చింది. ఈ కేసులో తమపై నమోదైన కేసులను రద్దు చేయాలని వారు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన హైకోర్టు, పోలీసుల తదుపరి చర్యలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో పాటు, ఈ కేసు తదుపరి విచారణను జూన్ 30వ తేదీకి వాయిదా వేసింది.

ఇక ఇదే కేసులో మరో ఐపీఎస్ అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులు ఇప్పటికే అరెస్టై జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే.

Read More : భారత సైన్యానికి అండగా నిలిచిన లోకేశ్ పై ప్రశంసలు

One thought on “జత్వానీ కేసులో ఇద్దరు ఐపీఎస్‌లకు హైకోర్టులో ఊరట

Comments are closed.