బాక్సింగ్ డే టెస్టులో టీమిండియాకు కొత్త సంచలనం నితీశ్ కుమార్ రెడ్డి అలరించేశాడు. ఈ మ్యాచ్లో భారత జట్టును ఫాలో ఆన్ ప్రమాదం నుంచి బయటపడేలా చేసిన నితీశ్, టెస్టులో తన తొలి అర్ధశతకాన్ని నమోదు చేశాడు. హాఫ్ సెంచరీ పూర్తయిన వెంటనే నితీశ్ చేసిన సెలబ్రేషన్స్ ప్రస్తుతం ఇంటర్నెట్ను కుదిపేస్తున్నాయి.
IND vs AUS : తగ్గేదేలే అంటూ సై అన్న నితీష్ కుమార్
Share This
