హైదరాబాద్ మెట్రో టికెట్ ధరలు పెంపు..

హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ప్రయాణికులపై ఛార్జీల పెంపు చేపట్టేందుకు సిద్ధమైంది. ఇకపై మెట్రో టికెట్ ధర కనిష్టంగా రూ. 12 నుంచి ప్రారంభమై, గరిష్టంగా రూ. 75 వరకు ఉండనుంది. ప్రస్తుతం కనిష్ట టికెట్ ధర రూ. 10, గరిష్ట ధర రూ. 60 గా ఉంది. ఈ ధరల పెంపు మే 17 నుండి అమలులోకి వచ్చేలా హైదరాబాద్ మెట్రో సంస్థ గురువారం అధికారికంగా ప్రకటించింది.

One thought on “హైదరాబాద్ మెట్రో టికెట్ ధరలు పెంపు..

Comments are closed.