హ్యారీ బ్రూక్ ను ఇంగ్లాండ్‌ వైట్‌బాల్‌ కెప్టెన్‌గా నియమించిన కీలక నిర్ణయం..

ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు కొత్త వైట్‌బాల్ (ఓడీఐ మరియు టీ20ఐ) కెప్టెన్‌గా హ్యారీ బ్రూక్‌ను నియమించుకున్నట్టు అధికారికంగా ప్రకటించింది. జోస్ బట్లర్ గత ఫిబ్రవరిలో జరిగిన చాంపియన్స్…