సిద్దిపేటలోని ఓ అవేర్నెస్ సెమినార్ కు హాజరైన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు భావోద్వేగానికి గురయ్యారు. ‘భద్రంగా ఉండాలి.. భవిష్యత్‌లో ఎదగాలి’ కార్యక్రమంలో విద్యార్థులతో మాట్లాడుతున్న సమయంలో తండ్రిని కోల్పోయినా తల్లి కష్టపడి చదివిస్తుందనే ఓ చిన్నారి కథ విని స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం ఆ చిన్నారిని దగ్గరకు పిలిచి ఓదార్చారు. హరీష్ రావు స్పందన చూసిన అక్కడి వారంతా భావోద్వేగానికి లోనయ్యారు.
Read More : ఆర్ధిక ఇబ్బందులతో ఆటోలో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం!
