చిన్నారి కథ విని భావోద్వేగానికి గురైన హరీష్ రావు

సిద్దిపేటలోని ఓ అవేర్నెస్ సెమినార్ కు హాజరైన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు భావోద్వేగానికి గురయ్యారు. ‘భద్రంగా ఉండాలి.. భవిష్యత్‌లో ఎదగాలి’ కార్యక్రమంలో విద్యార్థులతో మాట్లాడుతున్న…