కేసు వివరాలు ఇవే!

case

వైకాపా నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ (Gorantla Madhav) విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. అత్యాచార బాధితుల వివరాలను బహిరంగంగా ప్రకటించిన కేసుకు సంబంధించి ఆయనను పోలీసులు ప్రశ్నించారు.

రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు మేరకు గతేడాది నవంబర్ 2న గోరంట్ల మాధవ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బాధితుల వివరాలను వెల్లడించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనను పోలీసులు విచారణకు పిలిచినట్లు సమాచారం.

Read More