అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత ఉత్కంఠతరంగా మారుతోంది. చైనా ఇటీవల అమెరికా దిగుమతులపై 34% టారిఫ్ విధించగా, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై అదనంగా మరో 50% టారిఫ్ విధించనున్నట్లు హెచ్చరించారు. దీనిపై స్పందించిన చైనా ప్రభుత్వం, “అమెరికా ఈ విధంగా టారిఫ్‌లను పెంచడం తప్పుపై మరో తప్పుగా నిలుస్తుంది” అని తీవ్రంగా విమర్శించింది.
టారిఫ్ విషయంలో అమెరికా తీసుకున్న ఈ వైఖరిని “బ్లాక్‌మెయిల్”గా అభివర్ణించిన చైనా, తమ 34% retaliatory టారిఫ్‌ను వెనక్కి తీసుకోకపోతే మరింత టారిఫ్‌లు విధిస్తామని అమెరికా చేసిన హెచ్చరికను ఖండించింది. వాణిజ్య సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాల్సిందిగా చైనా పిలుపునిచ్చింది.
Read More : టారిఫ్‌లపై ట్రంప్‌తో మస్క్ భేటీ – తగ్గేదేలేదని స్పష్టం చేసిన అమెరికా అధ్యక్షుడు..

One thought on “చైనా, ట్రంప్ 50% టారిఫ్ హెచ్చరికను “బ్లాక్‌మెయిల్”గా అభివర్ణించింది.”
Comments are closed.