గన్నవరంలో సీఎం హెలికాప్టర్ ల్యాండింగ్

ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటనలో సోమవారం స్వల్ప అంతరాయం ఏర్పడింది. తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామానికి బయలుదేరిన సీఎం చంద్రబాబు ప్రయాణంలో వాతావరణం సహకరించకపోవడంతో, ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను ముందు జాగ్రత్త చర్యగా గన్నవరం విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు.

విజయవాడ సమీపంలోని గన్నవరం ఎయిర్‌పోర్టులో సురక్షితంగా హెలికాప్టర్ దించడంతో సీఎం పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. వెంటనే అధికారులు స్పందించి ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేశారు. గన్నవరం నుంచి చంద్రబాబు ప్రత్యేక విమానంలో రాజమహ

Read More : పర్యావరణ అనుమతులకు తిరస్కారం

One thought on “గన్నవరంలో సీఎం హెలికాప్టర్ ల్యాండింగ్

Comments are closed.