కత్తి దాడి అనంతరం… సైఫ్ ఖతార్‌కు షిఫ్ట్!
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌పై జరిగిన కత్తి దాడి అనంతరం అతడు తీసుకున్న నిర్ణయం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది ప్రారంభంలో ముంబైలోని అతడి…
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌పై జరిగిన కత్తి దాడి అనంతరం అతడు తీసుకున్న నిర్ణయం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది ప్రారంభంలో ముంబైలోని అతడి…
ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్, తన తదుపరి చిత్రం ‘కూలీ’ పై ఒక సంచలనాత్మక ప్రకటన చేశారు. ఈ చిత్రం లో రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.…
వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న మెగా హీరో వరుణ్ తేజ్, తాజాగా తన కెరీర్‌ను మళ్లీ పట్టాలెక్కించేందుకు కొత్త ప్రయోగం చేపట్టాడు. విభిన్న కథలతో ప్రత్యేకతను చూపించిన ఆయన,…
హీరోగా, నిర్మాతగా సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న నాని, దసరా తర్వాత స్ట్రాటజీ మార్చుకుని వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. తాజా సినిమా హిట్ 3 మే 1న విడుదలకు సిద్ధమవుతోంది.…
బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ కెరీర్‌లో అనూహ్యమైన మార్పు చోటుచేసుకుంది. పాన్ ఇండియా స్థాయిలో వసూళ్లను సాధించిన ఈ సినిమా ప్రభాస్‌ను అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్‌ను అందించింది.…
ప్రముఖ తమిళ నటుడు విష్ణు విశాల్ మరియు బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా 2021 ఏప్రిల్ 22న పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి పెళ్లి అయినప్పటికీ, వ్యక్తిగత…
మాళవిక మోహనన్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్‌తో ‘రాజాసాబ్’ సినిమాతో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌లో అడుగు పెట్టనుంది. ఆమె నటించిన కొన్ని తమిళ…
సాయి పల్లవిని సినిమాలోకి ఒప్పించడమే ఓ పెద్ద సవాలు అని దర్శకుడు చందు మొండేటి ఓ సందర్భంలో చెప్పిన విషయం తెలిసిందే. ఇటీవల ‘తండేల్’ సినిమాలో ఆమె…
హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ – రితిక దంపతుల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇద్దరూ ప్రేమించి వివాహం చేసుకున్నారు. రితిక క్రికెట్‌లో యాక్టివ్‌గా కనిపించకపోయినా, రోహిత్…
టాలీవుడ్‌లో అంచనాలు భారీగా ఉన్న చిత్రం ‘పెద్ది’. రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ షాట్ విడుదలై తెరపై భారీ చర్చలు…