ఆంధ్రప్రదేశ్ సహా మూడు రాష్ట్రాల్లో కొత్త సెమీకండక్టర్ ప్రాజెక్టులు

దేశంలో సెమీకండక్టర్ పరిశ్రమను ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పంజాబ్‌లలో నాలుగు కొత్త సెమీకండక్టర్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో ఈ మూడు రాష్ట్రాలలో సెమీకండక్టర్ తయారీ, అసెంబ్లింగ్ రంగంలో పెట్టుబడులు పెరిగి, వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.

ఈ ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి వివరాలు, వాటిని నెలకొల్పే కంపెనీల పేర్లు త్వరలో వెల్లడి కానున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం మరింత బలోపేతం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Read More : విశాఖపట్నం బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం

One thought on “ఆంధ్రప్రదేశ్ సహా మూడు రాష్ట్రాల్లో కొత్త సెమీకండక్టర్ ప్రాజెక్టులు

Comments are closed.