ఢిల్లీకి శుభారంభం అందించిన అన్‌క్యాప్‌డ్ స్టార్ అభిషేక్ పోరెల్…

ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టులోని 22 ఏళ్ల వికెట్‌కీపర్ బ్యాటర్ అభిషేక్ పోరెల్ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో తొలి ఓవర్‌లోనే జేక్ ఫ్రేజర్-మర్కుర్క్ వికెట్ కోల్పోయిన తర్వాత, నంబర్ 3 స్థానంలో క్రీజ్‌లోకి వచ్చిన అభిషేక్ పోరెల్ వేగంగా 33 పరుగులు చేసి జట్టుకు శుభారంభం అందించాడు. రూ.4 కోట్లతో ఢిల్లీ కొనుగోలు చేసిన ఈ అన్‌క్యాప్‌డ్ స్టార్ తన ప్రతిభను మరోసారి చూపించాడు.

Read More : జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో SRH క్రికెటర్ల దర్శనం…

One thought on “ఢిల్లీకి శుభారంభం అందించిన అన్‌క్యాప్‌డ్ స్టార్ అభిషేక్ పోరెల్…

Comments are closed.