Srinivas Verma: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర మంత్రి క్లారిటీ

Bhupathi Raju Srinivasa Varma

Srinivas Verma: రాష్ట్ర ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని Visakhapatnam Steel Plant కి Rs. 11,400 crore ఆర్థిక ప్యాకేజీని కేంద్రం కేటాయించిందని గుర్తు చేశారు. CM Chandrababu మరియు మంత్రి Nara Lokesh కృషితోనే విశాఖ స్టీల్ ప్లాంట్ కి ప్రత్యేక ప్యాకేజీ వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. భవిష్యత్‌లో Visakhapatnam Steel Plant అభివృద్ధికి Central Government సహకరిస్తుందని చెప్పారు.

Srinivas Verma: Steel Plant Privatisation పై క్లారిటీ ఇచ్చిన Central Minister

Ongole, February 14: Visakhapatnam Steel Plant ప్రైవేటీకరణ చేసే ఆలోచన Central Government కు లేదని Steel Ministry సహాయ మంత్రి Srinivas Verma స్పష్టం చేశారు. శుక్రవారం Prakasam District లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాఖ స్టీల్ ప్లాంట్ కొన్ని కారణాల వల్ల నష్టాల్లో ఉందన్నారు. దేశంలో అత్యున్నతమైనది Visakhapatnam Steel Plant అని ఆయన అభివర్ణించారు. Visakhapatnam Steel Plant Privatisation పై Andhra Pradesh ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపారు.

రాష్ట్ర ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని Visakhapatnam Steel Plant కి Rs. 11,400 crore ఆర్థిక ప్యాకేజీని కేంద్రం కేటాయించిందని గుర్తు చేశారు. CM Chandrababu మరియు మంత్రి Nara Lokesh కృషితోనే విశాఖ స్టీల్ ప్లాంట్ కి ప్రత్యేక ప్యాకేజీ వచ్చింది అని చెప్పారు. భవిష్యత్‌లో Visakhapatnam Steel Plant అభివృద్ధికి Central Government సహకరిస్తుందని చెప్పారు. Steel Plant ని నష్టాల్లో నుంచి లాభాల్లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామని Central Minister Srinivas Verma వివరించారు.

Read More

Our YouTube Channel Click Here

One thought on “Srinivas Verma: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర మంత్రి క్లారిటీ

Comments are closed.