బెట్టింగ్ యాప్స్ కేసులో రానా దగ్గుబాటి ఈడీ విచారణ పూర్తి

బెట్టింగ్ యాప్స్ కేసులో ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణను ఎదుర్కొన్నారు. ఈడీ అధికారులు రానాను సుమారు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు.

విచారణ వివరాలు:
ఈడీ అధికారులు బెట్టింగ్ యాప్ కంపెనీల నుంచి రానా బ్యాంక్ ఖాతాకు జరిగిన ఆర్థిక లావాదేవీలపై ప్రధానంగా ఆరా తీశారు. రానా బ్యాంక్ స్టేట్‌మెంట్లను పరిశీలించి, ఆయన ఇచ్చిన సమాచారాన్ని నమోదు చేసుకున్నారు. ఈ విచారణలో రానా పలు కీలక వివరాలను అధికారులకు అందించినట్లు సమాచారం. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు ఇప్పటికే పలువురిని విచారించారు.

Read More : బెట్టింగ్ యాప్ కేసు విచారణకు హాజరైన రానా దగ్గుబాటి

One thought on “బెట్టింగ్ యాప్స్ కేసులో రానా దగ్గుబాటి ఈడీ విచారణ పూర్తి

Comments are closed.