కేసీఆర్‌కు రాఖీ కట్టిన అక్కలు, చెల్లెలు

రక్షాబంధన్ పండుగ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఆయన అక్కలు లక్ష్మీబాయి, జయమ్మ, చెల్లెలు వినోదమ్మ రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని వారి నివాసంలో రాఖీ పండుగ వేడుకలు జరిగాయి.

కేసీఆర్ సోదరీమణులు ఆయనకు రాఖీ కట్టి, ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ వేడుకలో కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. సోదర, సోదరీమణుల అనుబంధానికి ప్రతీక అయిన ఈ పండుగను వారు ఆనందంగా జరుపుకున్నారు.

Read More : తెలంగాణలో రూ. 80 వేల కోట్లు పెట్టుబడులు!

One thought on “కేసీఆర్‌కు రాఖీ కట్టిన అక్కలు, చెల్లెలు

Comments are closed.