పార్లమెంటులో జరిగిన చర్చలో ఆపరేషన్ సిందూర్ విజయాన్ని ఎన్డీయే ప్రభుత్వం సమర్థవంతంగా ప్రదర్శించిందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్‌పై జరిగిన చర్చలో ప్రతిపక్షం ‘సెల్ఫ్ గోల్’ చేసుకుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా ఆయన పరోక్షంగా రాహుల్ గాంధీని ప్రస్తావించారు. రాహుల్ గాంధీని సుప్రీంకోర్టు మందలించడంపై కూడా మోదీ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. దీనివల్ల ప్రతిపక్షం బలహీనపడిందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
Read More : ఉత్తరకాశీలో మేఘ విస్ఫోటనం
