ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ఉదయం 11 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఆయన కీలక అంశాలపై స్పందించే అవకాశం ఉంది. రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్ మీడియా ముందుకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
మాజీ సీఎం వైఎస్ జగన్ ఈరోజు మీడియా సమావేశం
Share This

One thought on “మాజీ సీఎం వైఎస్ జగన్ ఈరోజు మీడియా సమావేశం”
Comments are closed.