టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్కి గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. తొలి టెస్టులో ఎడమ చేతి వొటు వేళ్లికి బలంగా గాయమైంది. ఇప్పటికీ అతను పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వైద్య బృందం అతని ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.
ఈ నేపథ్యంలో భారత్ తరఫున వికెట్ల వెనక కీపింగ్ బాధ్యతలను ధ్రువ్ జురేల్ Day 2లోనూ కొనసాగించనున్నాడు. ఇప్పటికే Day 1లో బాగా ప్రదర్శించిన జురేల్, రిషభ్ కోలుకునే వరకు వికెట్ కీపర్‌గా కొనసాగే అవకాశాలున్నాయి. పంత్ ఫిట్నెస్ పట్ల బీసీసీఐ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.
Read More : అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్ట్, అజారుద్దీన్ ఘాటుగా స్పందన

One thought on “Day 2లో వికెట్ కీపింగ్ బాధ్యతలు ధ్రువ్ జురేల్దే”
Comments are closed.